Gurukula: గురుకులాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల! 5 d ago

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్ధ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయ సంస్దల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ను ఫిబ్రవరి 23న ఐదో తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు 6,7,8,9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సాంఘిక/గిరిజన/బీసీ సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.